ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు విలీనం

ABN, First Publish Date - 2021-10-15T05:01:40+05:30

మండలంలోని 250 మీటర్ల దూరంలోగల ఎనిమిది ప్రాథమిక పాఠశాలలను సమీపంలోగల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్లు ఎంఈవో బి.మాధవరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



జలుమూరు: మండలంలోని 250 మీటర్ల దూరంలోగల ఎనిమిది ప్రాథమిక పాఠశాలలను సమీపంలోగల  ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్లు ఎంఈవో బి.మాధవరావు తెలిపారు.వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. పాఠశాల విద్యా కమిషనర్‌ పంపించిన జాబితా మేరకు పెద్దదూగాం, లింగాలవలస, యలమంచిలి, పాగోడు,చల్లవానిపేట, లింగాలపాడు, శ్రీముఖలింగం(ప్రత్యేక) ప్రాథమిక పాఠశాలలను సమీప ఉన్నతపాఠశాలల్లో విలీనం చేసినట్లు చెప్పారు. అయితే కరవంజ ఉన్నత పాఠశాలలో దగ్గరలో ఉన్న కరవంజ ప్రాథమిక పాఠశాలను విలీనం చేయకుండా, వెలుసోద పాఠశాలను విలీనం చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. ఆయా పాఠ శాలల్లో మూడో తరగతి నుంచి విద్యార్థులను మాత్రమే ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నట్టు ఎంఈవో తెలిపారు.

Updated Date - 2021-10-15T05:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising