ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదవులను ఎంబీసీలో చేర్చాలి

ABN, First Publish Date - 2021-11-01T05:08:42+05:30

యాదవులను అత్యంత వెనుకబడిన జాబితా (ఎంబీసీ)లో చేర్చాలని అఖిల భారత యాదవ మహాసభ అహిర్‌ రాష్ట్ర అధ్యక్షుడు గద్దెబోయిన గురునాథ్‌ కోరారు. ఆదివారం రాజాంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురునాథ్‌

రాజాం, అక్టోబరు 31: యాదవులను అత్యంత వెనుకబడిన జాబితా (ఎంబీసీ)లో చేర్చాలని అఖిల భారత యాదవ మహాసభ  అహిర్‌ రాష్ట్ర అధ్యక్షుడు గద్దెబోయిన గురునాథ్‌ కోరారు. ఆదివారం రాజాంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులు బీసీ-డి లో ఉండడం వల్ల విద్యా, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందలేకున్నారన్నారు. వారి జీవన ప్రమాణాలు అత్యంత దయనీయంగా తయారయ్యాయని పేర్కొన్నారు. వారిని ఎంబీసీలో చేర్చడం వల్ల అభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన బీసీ కమిటీ యాదవుల జీవన విధానం, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేలా కమిషన్‌కు సూచించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దెబోయిన కృష్ణ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లాకుల నీలకంటేశ్వరయాదవ్‌, జాతీయ కార్యదర్శి భాగ్య చంద్రరావు, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-01T05:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising