ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-11-02T07:48:42+05:30

‘‘ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడుతోంది. ఎన్నికల కోడ్‌తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9ఏ, 9ఏ, 10ఏ, 123ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడుతోంది. ఎన్నికల కోడ్‌తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9ఏ, 9ఏ, 10ఏ, 123ని ఉల్లంఘిస్తోంది. అవినీతి, హింసను ప్రేరేపిస్తోంది. తద్వారా దేశ, రాష్ట్ర అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ఈ రీత్యా వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపును రద్దు చేయండి’’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, కేశినేని నాని, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం టీడీపీ నేతలు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరామని తెలిపారు.

Updated Date - 2021-11-02T07:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising