ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు ఆలపాటి బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2021-03-12T04:37:05+05:30

సీఎం జగన్‌కు ఆలపాటి బహిరంగ లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: సీఎం జగన్‌కు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. జాతీయ జెండాకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జెండా ఆవిష్కర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతారావమ్మను సన్మానించడం సంతోషకరమన్నారు. రెపరెపలాడే జెండా అంటే యావత్ దేశ సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. సమానత్వం, సౌభ్రతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. జగన్ 22 నెలల పాలనలో ఎక్కడా ఈ అంశాలను స్పృశించిన పాపాన పోలేదన్నారు. ఇలాంటి తరుణంలో డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ గౌరవ పురష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతుందని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-12T04:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising