ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 112 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-07-12T05:53:56+05:30

జిల్లాలో కొత్తగా మరో 112 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 112 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,50,526కు చేరింది. వీరిలో 171 మంది ఆదివారం వైరస్‌ నుంచి  కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వీటితో జిల్లాలో మొత్తం రికవరీల సంఖ్య 1,47,502కు చేరింది. మరో 1,988 మంది ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందడంతో జిల్లాలో కొవిడ్‌ మరణాలు 1,036కు చేరాయి.

Updated Date - 2021-07-12T05:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising