ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకర చెత్తను వేరుగా ఉంచాలి

ABN, First Publish Date - 2021-12-31T05:54:07+05:30

ప్రమాదకరమైన చెత్తను సాధారణ చెత్తతో కలిపేసి అందించవద్దని, అటువంటి చెత్తపై ప్రజలకు పారిశుధ్య కార్మికులు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు.

సమస్యలు తెలుసుకుంటున్న కమిషనర్‌ లక్ష్మీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేటర్‌ కమిషనర్‌ లక్ష్మీషా

విశాఖపట్నం, డిసెంబరు 30: ప్రమాదకరమైన చెత్తను సాధారణ చెత్తతో కలిపేసి అందించవద్దని, అటువంటి చెత్తపై ప్రజలకు పారిశుధ్య కార్మికులు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు. గ్రేటర్‌ 42వ వార్డు పరిధి అక్కయ్యపాలెం, 80 అడుగుల రోడ్డు, జగ్గారావు బ్రిడ్జి, శ్రీనివాసనగర్‌, గోలీలపాలెం, కర్రివారి బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్‌ పెద్దిశెట్టి ఉషశ్రీతో కలిసి గురువారం ఆయన పర్యటించారు.


ఈ సందర్భంగా ప్రమాదకర వర్థాలను సాధారణ చెత్తతో కలిపి సేకరించడంపై  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తతోపాటు ప్రమాదకర చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్‌ ఉషశ్రీ కమిషనర్‌ దృష్టికి పలు సమస్యలు తీసుకు వెళ్లగా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టను న్నట్టు కమిషనర్‌ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-12-31T05:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising