ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూబచర్ల డైట్‌ కళాశాలలో రంగోత్సవం

ABN, First Publish Date - 2022-01-01T04:47:39+05:30

దూబచర్ల డైట్‌ కళాశాలలో శుక్రవారం రంగోత్సవం (ముగ్గుల) పోటీలు నిర్వహించారు.

సర్టిఫికెట్స్‌ అందుకున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, డిసెంబరు 31: దూబచర్ల డైట్‌ కళాశాలలో శుక్రవారం రంగోత్సవం (ముగ్గుల) పోటీలు నిర్వహించారు. కోర్సు డైరెక్టర్‌ పీవీ.రమణమూర్తి మాట్లాడుతూ విద్యా ర్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో కలరింగ్‌ విభాగంలో పంగిడిగూడెం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థి టి.క రుణాకర్‌, హేండ్‌ రైటింగ్‌ విభాగంలో పుల్లలపాడు హైస్కూల్‌ ఎన్‌.శ్యామ్‌, కార్టూన్‌ మేకింగ్‌ విభాగంలో కొవ్వలి జడ్పీ హైస్కూల్‌ జి.రమణ తులసి, గ్రీటింగ్‌ కార్డ్స్‌ మేకింగ్‌ విభాగంలో పెదపాడు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థి ఎస్‌.తన్మయ్‌ విజేతలుగా నిలిచారు. వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ అందించారు. ఉపాధ్యాయులు పి.స్వర్ణలత, సంజీవ్‌ శామ్యూల్‌, దేవరపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising