ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షీరా రామంలో సబ్‌ కలెక్టర్‌ పూజలు

ABN, First Publish Date - 2021-07-06T04:40:16+05:30

నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్య తలు చేపట్టిన సి.విష్ణుచరణ్‌ పాల కొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ కోరాడ శ్రీనివాస రావు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌కు వేద ఆశీర్వచనం చేస్తున్న పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, జూలై 5: నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా బాధ్య తలు చేపట్టిన సి.విష్ణుచరణ్‌ పాల కొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ కోరాడ శ్రీనివాస రావు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామి, అమ్మవా ర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తహసీల్దార్‌ జి.మమ్మీ, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, సీఐ సీహెచ్‌.ఆంజనేయులు, అమలాపు రపు జ్యోతిబాలాజీ, నాగులకొండ రుక్మిణి, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-06T04:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising