ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన పొగాకు పండించాలి

ABN, First Publish Date - 2021-12-31T05:14:49+05:30

ఉత్తమ యాజమాన్య పద్ధతులను అవలంబించి ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకులో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రసాయన అవశేషాలు లేని పొగాకు పండించాలని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్ర నిర్వహణాధికారి బి.శ్రీహరి అన్నారు.

రైతులకు సూచనలు ఇస్తున్న పొగాకు వేలం కేంద్రం అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 30: ఉత్తమ యాజమాన్య పద్ధతులను అవలంబించి ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకులో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రసాయన అవశేషాలు లేని పొగాకు పండించాలని జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్ర నిర్వహణాధికారి బి.శ్రీహరి అన్నారు. జంగారెడ్డిగూ డెం–1 వేలం కేంద్రంలో గురువారం రైతులతో సమావేశం అయ్యారు. ఎగు మతి యోగ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలన్నారు. పొగాకులో నిషిద్ధ మందులు వాడితే నోటీసులు ఇస్తామన్నారు. పల్లపు ప్రాంతం, మాగాణి ప్రాంతంలో పొగాకు వేయరాదన్నారు. పరిమి రాంబాబు, అల్లూరి రామకృష్ణ, గద్దే బాబు రాజేంద్రప్రసాద్‌, ఎస్‌జీవో కె.సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising