ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచిన విద్యుత్ సరఫరా...భయంగా గడిపిన కోవిడ్ రోగులు

ABN, First Publish Date - 2021-05-12T12:59:38+05:30

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. అటు జనరేటర్ పనిచేయకపోవడంతో ఆస్పత్రి మొత్తం అంధకారంలో ఉండిపోయింది. విద్యుత్ నిలిచిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 70 మంది కోవిడ్ రోగులు భయంతో గడిపారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హుటాహుటిన అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకొని డీజిల్ రప్పించి జనరేటర్‌తో విద్యుత్‌ను పునరిద్దరించారు. కోవిడ్ రోగుల పట్ల నిర్లక్షం వహిస్తే సహించనని ప్రభుత్వాన్ని నిమ్మల హెచ్చరించారు. 

Updated Date - 2021-05-12T12:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising