ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు
ABN, First Publish Date - 2021-03-29T07:36:00+05:30
ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు 2020కు పల్లిపట్టు నాగరాజు కవిత్వ సంపుటి ‘యాలై పూడ్సింది’ ఎంపికైంది...

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు 2020కు పల్లిపట్టు నాగరాజు కవిత్వ సంపుటి ‘యాలై పూడ్సింది’ ఎంపికైంది. అవార్డు ప్రదానం ఏప్రిల్ 25న అనంత పురంలో జరుగుతుంది.
ఉమ్మడిశెట్టి రాధేయ
Updated Date - 2021-03-29T07:36:00+05:30 IST