ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ITI Limitedలో ఏఈఈ, డిప్యూటీ మేనేజర్లు

ABN, First Publish Date - 2021-10-31T14:52:14+05:30

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 20

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ): 12

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.43,129 చెల్లిస్తారు


డిప్యూటీ మేనేజర్‌/మేనేజర్‌: 08

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: డిప్యూటీ మేనేజర్లు 40 ఏళ్లు, మేనేజర్లు 42 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్లకు నెలకు రూ.65,195, మేనేజర్లకు నెలకు రూ.72,712 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 11

దరఖాస్తు ప్రింట్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: నవంబరు 15

చిరునామా: జనరల్‌ మేనేజర్‌-హెచ్‌ఆర్‌, ఐటిఐ లిమిటెడ్‌, ఐటిఐ భవన్‌, దూరవాణి నగర్‌, బెంగళూరు-560016.

వెబ్‌సైట్‌: https://www.itiltd.in/

Updated Date - 2021-10-31T14:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising