ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BVFCLలో అప్రెంటిస్‌లు

ABN, First Publish Date - 2021-10-31T14:50:00+05:30

భారత ప్రభుత్వరంగానికి చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్రహ్మపుత్ర వాలీ ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీవీఎ్‌ఫసీఎల్‌).... వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 17

శిక్షణ వ్యవధి: 12 నెలలు

విభాగాలు: ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, మెకానిక్‌ డీజిల్‌ తదితరాలు

అర్హత: హెచ్‌ఎ్‌సఎల్‌సీతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: మెట్రిక్యులేషన్‌+ఐటిఐలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 24

వెబ్‌సైట్‌: www.bvfcl.com

Updated Date - 2021-10-31T14:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising