ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nalsarలో బీబీఏ - ఎంబీఏ

ABN, First Publish Date - 2021-08-11T17:49:21+05:30

హైదరాబాద్‌లోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా - ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ - ఎంబీఏ ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు వ్యవధి అయిదేళ్లు.


సీట్లు: ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. వీటిలో జనరల్‌ అభ్యర్థులకు 41, ఎస్టీలకు 9, ఎస్సీలకు 5, ఓబీసీలకు 5 సీట్లు కేటాయించారు. తెలంగాణ అభ్యర్థులకు మొత్తమ్మీద 12 సీట్లు ప్రత్యేకించారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. క్లాట్‌ 2021/ ఐపీమ్యాట్‌ 2021 (ఐఐఎం - ఇండోర్‌/ రోహ్‌తక్‌) / జిప్‌మ్యాట్‌ 2021 (ఐఐఎం - జమ్ము/ బోధ్‌గయ)/ ఐఐటీజేఈఈ (మెయిన్స్‌) 2021 అర్హత పొంది ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15

వెబ్‌సైట్‌: doms.nalsar.ac.in

Updated Date - 2021-08-11T17:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising