Kartakam horoscope weekly star 05/09/2021
ABN, First Publish Date - 2021-09-05T13:45:20+05:30
Kartakam horoscope weekly star 05/09/2021
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం బాగుం టుంది. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవు తాయి. వాగ్వాదాలకు దిగవద్దు. పత్రాలు అందుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. అసాధ్య మనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి.
Updated Date - 2021-09-05T13:45:20+05:30 IST