ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు తీర్పును ఫోర్జరీ చేసిన ‘ఐఏఎస్‌’ అరెస్టు

ABN, First Publish Date - 2021-07-12T08:26:15+05:30

కోర్టు ఆదేశాలను ఫోర్జరీ చేసిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్‌, జూలై 11 : కోర్టు ఆదేశాలను ఫోర్జరీ చేసిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళపై దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడైన ఆ అధికారి.. తను నిర్దోషి అంటూ ఫోర్జరీ కోర్టు తీర్పును తయారు చేయడం ద్వారా రాష్ట్ర కేడర్‌ నుంచి ఐఏఎస్‌ అధికారిగా ప్రమోషన్‌ పొందారు. భోపాల్‌ పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖకు అడిషనల్‌ కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ వర్మను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై జూన్‌ 26న ఇండోర్‌ జిల్లా కోర్టులో కేసు నమోదైంది. 

Updated Date - 2021-07-12T08:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising