ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi AIIMS: ప్రాంగణంలో మొదటి అగ్నిమాపక కేంద్రం

ABN, First Publish Date - 2021-08-16T18:19:47+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు.ఎయిమ్స్ లో అత్యవసరంగా అగ్నిని ఆర్పేందుకు వీలుగా ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఢిల్లీ ఫైర్ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. అగ్నిమాపక కేంద్రాన్ని ఎయిమ్స్ ఏర్పాటుచేస్తుండగా, అందులో పనిచేసే సిబ్బందిని ఢిల్లీ అగ్నిమాపక శాఖ నియమిస్తుందని అగ్నిమాపకశాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఘటన ఎయిమ్స్ కు దక్కనుంది. ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు తలెత్తినపుడు వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకకేంద్రం ఉపయోగపడుతుందని డాక్టర్ గులేరియా వివరించారు.


Updated Date - 2021-08-16T18:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising