ఏపీ, తెలంగాణలో ‘వ్యాపార‘ సంస్కరణలు పూర్తి
ABN, First Publish Date - 2021-02-18T07:07:52+05:30
ఏపీ, తెలంగాణలో ‘వ్యాపార‘ సంస్కరణలు పూర్తి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఈజ్ ఆ్‌ఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపారం) సంస్కరణల అమలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చే సిన 15 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలున్నట్లు కేంద్ర ఆర్థిక వెల్లడించింది. తొలి దశలో ఏపీ, తెలంగాణ సహా అస్సాం, హరియానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు సంస్కరణలను పూర్తి చేయగా తాజాగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు జాబితాలో చేరాయి.
Updated Date - 2021-02-18T07:07:52+05:30 IST