ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనల ఉల్లఘించిన 26 వాణిజ్య సంస్థలకు జరిమానా

ABN, First Publish Date - 2021-07-12T14:01:30+05:30

చెన్నైలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 26 వాణిజ్య సంస్థలకు రూ.3.30 లక్షల జరిమానాను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ విధించింది. శనివారం కార్పొరేషన్‌ పరిధిలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ప్యారీస్: చెన్నైలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 26 వాణిజ్య సంస్థలకు రూ.3.30 లక్షల జరిమానాను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ విధించింది. శనివారం కార్పొరేషన్‌ పరిధిలోని 15 జోన్లలో ఆకస్మికతనిఖీలు నిర్వహించిన అధికారులు కరోనా నివారణ నిబంధనలు సక్రమంగా పాటించలేదని కారణం చూపి 26 సంస్థలపై కేసులు నమోదు చేశారు. హోటళ్లు, కల్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు పరిశీలించారు. గత మే నెల 1వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు నిబంధనలు పాటించని 6,130 సంస్థల నుంచి, 30,755 మంది వ్యక్తుల నుంచి జరిమానాగా రూ.3.22 కోట్లు జీసీసీ వసూలు చేసింది. అలాగే, అధికసంఖ్యలో వివాహ వేడుకల్లో పాల్గొన్నందు కుగాను 39 కల్యాణమండపాలకు రూ.1.67 లక్షల జరిమానా విధించనట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-12T14:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising