ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హీరో ఓ నక్సలైట్.. నాలుగు పార్టీలు మారాడు.. మండిపడిన ఎంపీ!

ABN, First Publish Date - 2021-03-08T10:03:45+05:30

తాజాగా బీజేపీలో చేరి పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తిపై అధికార తృణమూల్ పార్టీ మండిపడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సౌగత రాయ్.. మిథున్ చక్రవర్తిపై నిప్పులు చెరిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: తాజాగా బీజేపీలో చేరి పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తిపై అధికార తృణమూల్ పార్టీ మండిపడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సౌగత రాయ్.. మిథున్ చక్రవర్తిపై నిప్పులు చెరిగారు. మిథున్ చక్రవర్తికి ఎలాంటి విశ్వసనీయతా లేదని, ప్రజలను ఆయన ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని రాయ్ తేల్చిచెప్పారు. ఇప్పటికి మిథున్ చక్రవర్తి నాలుగు సార్లు పార్టీలు మారారని, ఇప్పుడు కూడా ఈడీ కేసులు చూపించి బీజేపీ బెదిరించడంతోనే ఆ పార్టీలే చేరారని విమర్శించారు. ‘‘వాస్తవానికి మిథున్ చక్రవర్తి ఓ నక్సలైట్. ఆ తర్వాత సీపీఎం పార్టీలో చేరాడు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇదిగో ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీలో చేరాడు’’ అని ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ విరుచుకుపడ్డారు.

Updated Date - 2021-03-08T10:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising