ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాలా అసహ్యమేసింది: ఆర్యన్ అరెస్ట్‌పై శశి థరూర్

ABN, First Publish Date - 2021-10-05T01:51:51+05:30

కానీ ఇంతలా వారి వెంటపడాలా? ప్రజల్లో కొంతైనా సానుభూతిని మిగల్చండి. మీకంటే ప్రజా నిర్ణయం బలమైంది. ఎవరేంటనేది వాళ్లు నిర్ణయిస్తారు. 23 ఏళ్ల కుర్రాడిని మరీ అంతలా పట్టుకుని రుద్దాల్సిన అవసరం లేదు’’ అని శశి థరూర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని షారుఖ్ ఖాన్‌పై ప్రతీకార దాహంతో పరుగెడుతున్న విధానం చూస్తుంటే అసహ్యంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అన్నారు. తానెప్పుడూ డ్రగ్స ఉపయోగించలదని, తాను డ్రగ్స్‌కి అభిమానిని కానని చెప్తూనే.. డ్రగ్స్‌ను ఆర్యన్ ఖాన్ అరెస్ట్, అనంతర సంఘటనలు తనను దిగ్భ్రాంతికి లోను చేశాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఈ విషయమై ఆయన స్పందిస్తూ ‘‘నాకు డ్రగ్స్ అంటే ఇష్టం లేదు, ఎప్పుడూ వాటి జోలికి కూడా పోలేదు. కానీ, కొంత మంది వీటిని అడ్డం పెట్టుకుని షారుఖ్‌ ఖాన్‌ని మంత్రగాళ్లలా తరుముతున్నారు. అవును, అతడి కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. కానీ ఇంతలా వారి వెంటపడాలా? ప్రజల్లో కొంతైనా సానుభూతిని మిగల్చండి. మీకంటే ప్రజా నిర్ణయం బలమైంది. ఎవరేంటనేది వాళ్లు నిర్ణయిస్తారు. 23 ఏళ్ల కుర్రాడిని మరీ అంతలా పట్టుకుని రుద్దాల్సిన అవసరం లేదు’’ అని శశి థరూర్ అన్నారు.

Updated Date - 2021-10-05T01:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising