ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్య ప్రదేశ్‌లో జూన్ 1 నుంచి నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు ఓపెన్..

ABN, First Publish Date - 2021-05-30T03:28:02+05:30

కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా మధ్య ప్రదేశ్‌లో మూత పడిన నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లను జూన్ 1 నుంచి తిరిగి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా మధ్య ప్రదేశ్‌లో మూత పడిన నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లను జూన్ 1 నుంచి తిరిగి తెరుస్తున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి విజయ్ షా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గడచిన రెండు నెలల నుంచి నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లను మూసివేశారు. ‘‘పులులు, చిరుత పులులకు మధ్య ప్రదేశ్ పెట్టింది పేరు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు నెలలుగా నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లు మూతపడ్డాయి. ఈ పార్కులు, రిజర్వ్‌లను జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మళ్లీ తెరవాలని నిర్ణయించాం...’’ అని ఇవాళ జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో షా వెల్లడించారు. మళ్లీ ఈ జాతీయ పార్కుల్లో ప్రజలు పర్యాటక కార్యకలాపాల్లో గడిపే విధంగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అయితే పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-30T03:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising