ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

147మంది మహిళా అధికారుల శాశ్వత నియామకం

ABN, First Publish Date - 2021-07-15T08:32:54+05:30

మొత్తం 147మంది మహిళా అధికారులకు సైన్యంలో శాశ్వత నియామకాలు (పీసీ) కల్పించినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత సైన్యం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 14: మొత్తం 147మంది మహిళా అధికారులకు సైన్యంలో శాశ్వత నియామకాలు (పీసీ) కల్పించినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 615మందికి గాను 424 అధికారులకు సైన్యం పీసీ కల్పించింది. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ఒక వ్యాజ్యంపై స్పష్టత వచ్చే వరకూ కొంతమంది ఫలితాలను మాత్రం ప్రస్తుతానికి ఆపినట్లు తెలిపింది. ప్రస్తుతం పీసీ కల్పించిన అధికారిణులందరూ సైన్యంలో ఉన్నత నాయకత్వ స్థానాలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేకంగా శిక్షణను పొందనున్నారని పేర్కొంది. ఇప్పటికే 33మంది కలిగిన ఓ బృందం మధ్యస్థాయి కోర్సును ఆర్మీ వార్‌ కళాశాల నుంచి పూర్తి చేసిందని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-07-15T08:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising