ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినోబా భావే, సుబ్రహ్మణ్య భారతిలకు ప్రధాని మోదీ నివాళులు

ABN, First Publish Date - 2021-09-11T17:41:15+05:30

ఈరోజు స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే జయంతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈరోజు స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే జయంతి సందర్భంగా ప్రదాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వినోబా భావే దేశానికి స్వాతంత్ర్యం లభించాక మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లారన్నారు. 


తన జీవితాన్ని గాంధీ మార్గానికి అంకితం చేశారన్నారు. భూదానోద్యమానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. భూమిలేని నిరుపేదలకు భూములను పంచిపెట్టే యజ్ఞాన్ని నెరవేర్చారన్నారు. ఇదేవిధంగా ప్రధాని మోదీ తమిళ సాహితీవేత్త సుబ్రహ్మణ్య భారతి వర్థంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళులు అర్పించారు. ఈరోజు సుబ్రహ్మణ్యభారతి 100వ వర్థంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Updated Date - 2021-09-11T17:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising