ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విటమిన్‌ - ఇ’తో అల్జీమర్స్‌కు చెక్‌

ABN, First Publish Date - 2021-05-24T05:30:00+05:30

మనిషిని జీవచ్చవంలా చేసే వ్యాధి అల్జీమర్స్‌. అయితే ఈ వ్యాధికి ‘విటమిన్‌ ఇ’తో చెక్‌ పెట్టొచ్చని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. రోజూ ‘విటమిన్‌ ఇ’ తీసుకోవడం వల్ల మెదడుకు రక్షణ లభించడమే కాకుండా అల్జీమర్స్‌ లాంటి వ్యాధుల బారిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషిని జీవచ్చవంలా చేసే వ్యాధి అల్జీమర్స్‌. అయితే ఈ వ్యాధికి ‘విటమిన్‌ ఇ’తో చెక్‌ పెట్టొచ్చని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. రోజూ ‘విటమిన్‌ ఇ’ తీసుకోవడం వల్ల మెదడుకు రక్షణ లభించడమే కాకుండా అల్జీమర్స్‌ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని తేలింది. అంతేకాకుండా మెదడులో దెబ్బతిన్న భాగాలు కూడా మళ్లీ పనిచేసే అవకాశం ఉన్నట్లు వెల్లడయింది. మెదడుపై పడే ఆక్సిడేటివ్‌ ఒత్తిడికి విరుగుడుగా ఈ విటమిన్‌ సప్లిమెంట్‌లు అత్యంత ప్రభావవంతంగా  పనిచేస్తున్నట్లుగా శాస్త్రవ్తేలు గుర్తించారు. శరీరంలో జరిగే జీవక్రియల ఫలితంగా ఏర్పడే హానికర పదార్థాలైన ఫ్రీరాడికల్స్‌ నుంచి సైతం ‘విటమిన్‌ ఇ’ రక్షణ కల్పిస్తోందని కనుగొన్నారు. ‘‘మా పరిశోధనల్లో  ‘విటమిన్‌ ఇ’ సప్లిమెంట్లు అల్జీమర్స్‌ను సమర్థవం తంగా నిరోఽధిస్తున్నట్టు గుర్తించాం’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న యూకే అల్జీమర్స్‌ సొసైటీ పరిశోధన విభాగపు డైరెక్టర్‌ డాక్టర్‌ రిచర్డ్‌ హార్వే అన్నారు. 


Updated Date - 2021-05-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising