‘ఆస్కార్’ స్టయిల్
ABN, First Publish Date - 2021-05-05T05:30:00+05:30
ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో రెడ్ కార్పెట్‌పై తారల తళుకులు ఫ్యాషన్ షోలను మరిపించాయి. ప్రముఖ నటులు ఒకిరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా...
ఆస్కార్ అవార్డుల ఉత్సవంలో రెడ్ కార్పెట్‌పై తారల తళుకులు ఫ్యాషన్ షోలను మరిపించాయి. ప్రముఖ నటులు ఒకిరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా విభిన్న డ్రెస్సుల్లో హొయలొలికించారు. వినూత్న ట్రెండ్స్‌ను పరిచయం చేశారు. కరోనావల్ల పరిమిత సంఖ్యలో అతిథులు హాజరైన ఈ మెగా ఈవెంట్‌లో... ఆండ్రా డే, రెజీనా కింగ్, అమందా సెఫ్రీడ్, జెండయా, మరియా బకలోవా, ఇస్లా ఫిషర్ తదితర ప్రపంచ ప్రఖ్యాత నటులు ట్రెండీ లుక్స్‌తో అలరించారు. ఇందులో ప్రధానంగా ఆకట్టుకున్నది టాప్ టు బాటమ్ సింగిల్ కలర్ అవుట్‌ఫిట్స్. ఎక్కువ మంది చాయిస్ గోల్డ్ కలర్. ఇవిగో ఆ చిత్రాలు... మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST