మరొక్కసారి..!
ABN, First Publish Date - 2021-05-26T09:45:32+05:30
కాలం వేగంగా పరుగెడుతున్నా... ఒక్కోసారి ఆ పాతవే కొత్తగా వచ్చి కాలంతో పోటీపడుతుంటాయి. అలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫ్యాషన్! ఎప్పుడో తెగ ట్రెండ్ అయ్యి... ప్రపంచాన్ని ఆకర్షించిన వెరైటీలు మళ్లీ మన
కాలం వేగంగా పరుగెడుతున్నా... ఒక్కోసారి ఆ పాతవే కొత్తగా వచ్చి కాలంతో పోటీపడుతుంటాయి. అలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫ్యాషన్! ఎప్పుడో తెగ ట్రెండ్ అయ్యి... ప్రపంచాన్ని ఆకర్షించిన వెరైటీలు మళ్లీ మన ముందు ప్రత్యక్షమవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ట్రెండే ఒకటి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ తారల వరకు వారి వార్డ్‌రోబ్ ఫ్రెండయింది. అదే బ్యాక్‌లెస్ డ్రెస్. ఒకప్పుడు ఊపు ఊపిన ఈ స్టయిల్ మళ్లీ తెరపైకి వచ్చింది.
తెరవేల్పుల ఫేవరెట్ డ్రెస్‌గా మారింది. హాలీవుడ్, పాప్ తారలు జెనిఫర్ లోపెజ్, సెలీనా గోమెజ్ మొదలు ఉత్తరాది భామలు కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, మానుషీ చిల్లర్ దాకా అందరిదీ అదే స్టయిల్. అది పార్టీ వేర్ అయినా... లాక్‌డౌన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పోస్టయినా! ఇదిగో... ఇక్కడ తళుకుమంటున్న తారలు ధరించిన డ్రెస్సులవే!
Updated Date - 2021-05-26T09:45:32+05:30 IST