OHRK : శరత్ కుమార్‌కు మొదటి భార్యతో విభేదాలు ఎందుకొచ్చాయ్..!
ABN, First Publish Date - 2021-11-15T02:27:28+05:30
దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన తమిళ హీరో, నిర్మాత, గాయకుడిగా...
దాదాపు 130కి పైగా సినిమాల్లో నటించిన తమిళ హీరో, నిర్మాత, గాయకుడిగా గుర్తింపు పొందిన శరత్ కుమార్ ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడమనేది.. రాజకీయాల్లోకి వెళ్లడానికి గ్రీన్ కార్డ్ లాంటిదని ఎవరైనా అంటే దానిని వ్యతిరేకిస్తానని ఆయన తెలిపారు. జయలలితతో తనకు విభేదాలు ఎందుకు వచ్చాయనేది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన వివరించాడు. భవిష్యత్తులో డీఎంకేలో చేరడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎలక్షన్స్‌లో 150 కోట్లు తినేశారని వచ్చిన ఆరోపణపై శరత్ స్పష్టతనిచ్చారు.
ఇంతకీ.. తనకెవ్వరూ శత్రువులు లేరని, జరగాల్సింది జరిగిందని అదంతా తన ఖర్మ.. అంటున్న ఆయన ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను.. మరీ ముఖ్యంగా కూతురి ప్రేమ వ్యవహారంలో జరిగిన ఇష్యూపై.. మొదటి భార్యతో విభేదాలు రావడానికి కారణాలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని శరత్ వివరించారు. ఇంకెందుకు ఆయన ఆర్కే సంధించిన ప్రశ్నలేంటి.. శరత్ కుమార్ చెప్పిన సమాధానాలేంటో ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో చూసేయండి..
Updated Date - 2021-11-15T02:27:28+05:30 IST