ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 2న కుమార్తెకు పెళ్లి... ఇంతలోనే కరోనాతో తల్లిదండ్రులు మృతి!

ABN, First Publish Date - 2021-04-17T16:46:31+05:30

కరోనా మహమ్మారి పలువురి జీవితాల్లోని ఆనందాన్ని హరింపజేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా మహమ్మారి పలువురి జీవితాల్లోని ఆనందాన్ని హరింపజేస్తోంది. యూపీలోని బరేలీ కాలేజీలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ భారతేందు శర్మ ఇంటిలో అతని కుమార్తె వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఆనందం మూడునాళ్ల ముచ్చటేనని వారు గ్రహించలేపోయారు. ముందుగా ప్రొఫెసర్ భారతేందు భార్యకు కరోనా సోకి మృతి చెందారు.


మూడు రోజుల తరువాత భారతేందు శర్మ కరోనాతో కన్నుమూశారు. తల్లిదండ్రులు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే బరేలీ కాలేజీలో కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ భారతేంద్రు శర్మ కుమార్తెకు మే 2న వివాహం నిశ్చయమయ్యింది. ఆమె కనక్ బ్యాంకులో పీఓగా పనిచేస్తున్నారు. కుటుంబమంతా వివాహం కోసం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏప్రిల్ 7న డాక్టర్ భారతేంద్రు శర్మతో పాటు అతని భార్య అర్చనా శర్మ కూడా కోవిడ్ బారినపడి, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. తరువాత ఇద్దరూ చికిత్స పొందుతూ కన్నుమూశారు.  డాక్టర్ భారతేంద్రు శర్మ కుమారుడు శరత్ శర్మ ఎల్ఎల్బీ పూర్తి చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. 

Updated Date - 2021-04-17T16:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising