ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. నిద్రలో షాకింగ్ పని చేశావన్న డాక్టరు

ABN, First Publish Date - 2021-02-06T10:52:12+05:30

ఛాతీ నొప్పి బాగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ నిజం తెలిసింది. నిద్రలో అతను చేసిన ఓ పొరబాటును డాక్టర్ ఎత్తిచూపారు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే. అమెరికాకు చెందిన ఓ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఛాతీ నొప్పి బాగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ నిజం తెలిసింది. నిద్రలో అతను చేసిన ఓ పొరబాటును డాక్టర్ ఎత్తిచూపారు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే. అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి విపరీతంగా ఛాతీ నొప్పి వస్తోంది. దీనికి కారణంగ తెలియకపోవడంతో ఆ వ్యక్తి చాలా ఆందోళనకు గురయ్యాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ వైద్యుడి దగ్గరకు పరిగెత్తాడు. ఆ డాక్టరు రకరకాల పరీక్షలు చేసి, చివరకు ఎక్స్‌రే తీయడంతో అసలు సమస్య బయటపడింది. అదేంటంటే.. సదరు పేషెంట్ నిద్రలో ఉండగా పొరబాటున యాపిల్ ఎయిర్‌పాడ్ మింగేశాడు. అది కంఠనాళంలో ఇరుక్కుపోయి నొప్పి పుడుతోంది. ఈ విషయం బయటపడిన తర్వాత ఎండోస్కోపీ చేసి ఎయిర్‌పాడ్‌ను తొలగించారు.

Updated Date - 2021-02-06T10:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising