ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్య.. వెనుకే గమనిస్తూ వెళ్లిన భర్త.. అక్కడ ఇద్దరినీ చూసి..

ABN, First Publish Date - 2021-12-16T22:33:21+05:30

చాలా పరిచయాలు చివరకు అక్రమ సంబంధాలకు దారి తీస్తుంటాయి. ఈ విషయం గ్రహించకుండా.. చాలా మంది భర్తలు లేదా భార్యలు తప్పులు చేస్తుంటారు. కర్ణాటకలో ఇలాగే ఓ మహిళ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలు లేని సంసారంలో ఒక్కోసారి ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. దంపతుల్లో ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల.. ఆ కుటుంబం నిత్యం కలహాలమయంగా మారుతుంటుంది. చాలా పరిచయాలు చివరకు అక్రమ సంబంధాలకు దారి తీస్తుంటాయి. ఈ విషయం గ్రహించకుండా.. చాలా మంది భర్తలు లేదా భార్యలు తప్పులు చేస్తుంటారు. కర్ణాటకలో ఇలాగే ఓ మహిళ.. భర్తకు తెలీకుండా ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. ఆమె వెనుకే భర్త కూడా వెళ్లాడు.


కర్ణాటకలోని హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో దంపతులు నివాసం ఉంటున్నారు. అసోం లక్కిపూర్‌ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి చాలాకాలంగా ఇక్కడే స్థిరపడ్డాడు. పనుల నిమిత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భర్త బయటే ఉంటాడు. భార్య ఒక్కటి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రోజూ వీరి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త బయటికి వెళ్లగానే ప్రియుడు లోపలికి వెళ్లిపోయేవాడు.


ఈ క్రమంలో ప్రియుడిని కలిసేందుకు మంగళవారం తానే స్వయంగా వెళ్లింది. భార్యపై అప్పటికే అనుమానం ఉండడంతో భర్త కూడా వెనుకే వెళ్లాడు. ప్రియుడితో కలిసి సరసాలు ఆడడం చూసి షాక్ అయ్యాడు. తీవ్ర ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని భర్తను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఛీ..ఛీ.. అనుకుంటూ అంతా ముక్కుమూసుకునే ‘ఆ గాలి’తోనే లక్షలు సంపాదిస్తున్న యువతి..!

Updated Date - 2021-12-16T22:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising