ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asian Champions Trophy Hockey: కొనసాగుతున్న భారత్ దూకుడు

ABN, First Publish Date - 2021-12-20T02:04:44+05:30

ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు దూకుడు కొనసాగుతోంది. నేడు జపానత్‌తో జరిగిన చివరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు దూకుడు కొనసాగుతోంది. నేడు జపానత్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ గోల్స్‌తో చెలరేగిపోయింది. 6-0తో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10వ, 53వ నిమిషంలో బ్రేస్ గోల్స్ చేయగా, దిల్‌ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్‌ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు.


ఈ విజయంతో భారత్ రౌండ్ రాబిన్ స్టేజ్‌ను 10 పాయింట్లతో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో  కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా, ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేదు.   

Updated Date - 2021-12-20T02:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising