ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినేశ్‌, అన్షు, దివ్యకు స్వర్ణాలు

ABN, First Publish Date - 2021-04-17T09:00:34+05:30

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగట్‌, యువ సంచలనం అన్షూమాలిక్‌, దివ్యా కక్రాన్‌ పసిడి పతకాలతో మెరిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆల్మాటి: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగట్‌, యువ సంచలనం అన్షూమాలిక్‌, దివ్యా కక్రాన్‌ పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్థాన్‌లో శుక్రవారం జరిగిన 53 కిలోల ఫైనల్లో వినేశ్‌ 6-0తో తైపీకి చెందిన మెంగ్‌ హువాన్‌ను చిత్తుచేసి టైటిల్‌ సాధించింది. ఈ చాంపియన్‌షి్‌పలో గతంలో 3 రజత, 4 కాంస్య పతకాలు నెగ్గిన వినేశ్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక 57 కి. విభాగం తుది పోరులో 19 ఏళ్ల అన్షు 3-0తో బటెస్టెగ్‌ (మంగోలియా)పై నెగ్గి ఈ టోర్నీలో మొదటి స్వర్ణాన్ని అందుకుంది. 72 కి. విభాగంలో దివ్యా కక్రాన్‌ 2-0తో కొరియా రెజ్లర్‌ సుజిన్‌ పార్క్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 65 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన సాక్షి మాలిక్‌ చివరకు రజతంతో సరిపెట్టుకుంది. సాక్షి ఫైనల్లో బొలొర్‌టుంగలాల్‌ (మంగోలియా) చేతిలో ఓడింది.

Updated Date - 2021-04-17T09:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising