ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగ్‌రాజ్‌కు స్వర్ణం

ABN, First Publish Date - 2021-03-22T06:10:28+05:30

పారా స్పోర్ట్స్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ సత్తాచాటాడు. పురుషుల పీ1 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో సింగ్‌రాజ్‌ 236.8 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పారా షూటింగ్‌ ప్రపంచ కప్‌



అల్‌ ఇన్‌ (యూఏఈ): పారా స్పోర్ట్స్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ సత్తాచాటాడు. పురుషుల పీ1 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో సింగ్‌రాజ్‌ 236.8 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఇబ్రగిమోవ్‌కు రజతం, టర్కీ షూటర్‌ కొర్హాన్‌ కాంస్య పతకం సాధించారు. మరో భారత షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఇక.. పీ3 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో భారత షూటర్‌ రాహుల్‌ జఖార్‌ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు. 


Updated Date - 2021-03-22T06:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising