ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిరిపోయే ఫీచర్లతో టీసీఎల్ కొత్త స్మార్ట్‌టీవీలు

ABN, First Publish Date - 2021-03-10T23:14:06+05:30

అదిరిపోయే ఫీచర్లతో టీసీఎల్ కొత్త స్మార్ట్‌టీవీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో టీసీఎల్ పీ725 4కే హెచ్‌డీఆర్ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. కొత్త సిరీస్‌లో టీవీలు నాలుగు సైజుల్లో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 55 అంగుళాల్లో కొత్త స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.


43 అంగుళాల వేరియంట్ కొత్త స్మార్ట్‌టీవీ ప్రారంభ ధర రూ. 41,990 ఉంటుందని పేర్కొంది. టీసీఎల్ టీవీలను అమెజాన్ ఇండియా, టీసీఎల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. ప్రీ-ఆర్డర్స్ మార్చి 20 నుంచి ప్రారంభంకానున్నాయి.

Updated Date - 2021-03-10T23:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising