ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ లక్షణాలుంటే కిట్‌లను అందజేయాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-05-06T04:28:00+05:30

జిల్లాలోని ప్రతీ ఆసుపత్రిలో కొవిడ్‌ ఔట్‌ పేషెంట్‌ స ర్వీసును అందించాలని, ప్రతీ ఇంటిలోని వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి లక్షణా లు కలిగిన వారికి కొవిడ్‌ కిట్‌ పంపిణీ చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ నుంచి ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసి ఫాబాద్‌ జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెడికల్‌, మున్సిపల్‌ అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ప్రభుత్వ ఆసుప త్రులు, సబ్‌సెంటర్లలో కొవిడ్‌ ఔట్‌ పేషెంట్‌ సేవలు నేటి నుంచి ప్రారంభించాల ని ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఆయా ఆసుపత్రులకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి లక్షణాలకు అ నుగుణంగా చికిత్సలు అందించాలన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మే5: జిల్లాలోని ప్రతీ ఆసుపత్రిలో కొవిడ్‌ ఔట్‌ పేషెంట్‌ స ర్వీసును అందించాలని, ప్రతీ ఇంటిలోని వ్యక్తులకు పరీక్షలు నిర్వహించి లక్షణా లు కలిగిన వారికి కొవిడ్‌ కిట్‌ పంపిణీ చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ నుంచి ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసి ఫాబాద్‌ జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మెడికల్‌, మున్సిపల్‌ అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక, కమ్యూనిటీ, ప్రభుత్వ ఆసుప త్రులు, సబ్‌సెంటర్లలో కొవిడ్‌ ఔట్‌ పేషెంట్‌ సేవలు నేటి నుంచి ప్రారంభించాల ని ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఆయా ఆసుపత్రులకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి లక్షణాలకు అ నుగుణంగా చికిత్సలు అందించాలన్నారు. యూనివర్సల్‌ స్ర్కీనింగ్‌ను ప్రతీ గ్రా మం, పట్టణంలో నిర్వహించాలని ప్రతీ వెయ్యి మందికి స్ర్కీన్‌ చొప్పున ఏర్పాటు చేసి స్ర్కీనింగ్‌ చేయాలన్నారు. లక్షణాలు ఉన్న వారికి కొవిడ్‌ కిట్లను అందించి త ప్పనిసరిగా వాడే విధంగా అవగాహన కల్పించాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని తెలిపారు. ఆశలు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆరోగ్యకార్యకర్త, గ్రామ రెవె న్యూ అధికారి, వీవోఏ, పంచాయతీ కార్యదర్శి వీఆర్వోల సేవలు వినియోగించుకో వాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు టీమ్‌లను తయారు చేసి 5న లోగా సమర్పించాలని ఆదేశించారు. వీసీలో ఆర్డీవో రాజేశ్వర్‌ డీఆర్డీఏ పీడీ కిషన్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ బానోత్‌బలిరాం పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T04:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising