పద్మశ్రీ అవార్డు గ్రహీతకు సన్మానం
ABN, First Publish Date - 2021-01-27T04:30:49+05:30
జైనూరు మండలం మార్లవాయికి చెందిన గుస్సాడి కళాకారుడు కనకరాజు(81)కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటిం చడంతో మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రంసక్కు, కోనేరు కోనప్ప తదితరులు ఘనంగా సన్మానించారు.
ఆసిఫాబాద్, జనవరి26: జైనూరు మండలం మార్లవాయికి చెందిన గుస్సాడి కళాకారుడు కనకరాజు(81)కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటిం చడంతో మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రంసక్కు, కోనేరు కోనప్ప తదితరులు ఘనంగా సన్మానించారు. ఆసిఫాబాద్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ మాట్లా డుతూ గుస్సాడీ నృత్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
Updated Date - 2021-01-27T04:30:49+05:30 IST