ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌ తేదీల ప్రకటన నేడే..!

ABN, First Publish Date - 2021-06-21T12:02:44+05:30

ఎంసెట్‌ తేదీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. వీటిని వాయిదావేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎంసెట్‌ తేదీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. వీటిని వాయిదావేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆగస్టు 3 లేదా 4 తేదీల్లో పరీక్షలను ప్రారంభించి 10లోపు పూర్తిచేయాలని భావిస్తోంది. కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించనుంది.

Updated Date - 2021-06-21T12:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising