ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిహారిక భర్త అర్ధరాత్రి న్యూసెన్స్.. అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-08-05T14:09:08+05:30

అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ మెగా డాటర్ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ ఒక్కసారిగా కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ మెగా డాటర్ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ ఒక్కసారిగా కలకలం రేగింది. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టు‌మెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-08-05T14:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising