ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఫుల్

ABN, First Publish Date - 2021-04-29T15:30:53+05:30

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తెలంగాణలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో తగ్గినట్టే తగ్గి సెకండ్ వేవ్ రూపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తెలంగాణలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో తగ్గినట్టే తగ్గి సెకండ్ వేవ్ రూపంలో కొన్ని రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఫుల్ అయ్యాయి. చివరకు ఐసీయూ సైతం నిండిపోయింది. ఐసీయూలో 625 బెడ్లు ఉండగా.. మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇక 1256 ఆక్సిజన్ బెడ్లు ఉండగా అవి కూడా నిండిపోవడంతో గాంధీ సిబ్బంది కరోనా రోగులను కింగ్ కోఠి, టిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గాంధీకి రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-29T15:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising