ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్ ఉప ఎన్నికలో పోటాపోటీగా ప్రచారాలు

ABN, First Publish Date - 2021-04-03T15:51:01+05:30

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. అనుముల మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. అనుముల మండలం మదర్ గూడెం, పేరూరు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. త్రిపురారం మండలం బొర్రాయిపాలెం, రాజేంద్ర నగర్, అల్వాల్ పాడు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గుర్రంపూడ్ మండలం పిట్టలగూడెం, వొట్టికొడు, ములకలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-04-03T15:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising