ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరగలేదు: సొసైటీ సభ్యులు

ABN, First Publish Date - 2021-07-03T02:06:21+05:30

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరగలేదు: సొసైటీ సభ్యులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సొసైటీ నిధుల గోల్‌మాల్, షాపుల కేటాయింపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సొసైట్ నిధుల గోల్‌మాల్ విషయంలో అవకతవలు జరిగాయనీ ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ డిఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలో  ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరగలేదని సొసైటీ సభ్యులు అంటున్నారు. మొదటి సారి ఏసీబీ సోదాలు జరుగుతున్నాన్నారు. సొసైటీ కార్యక్రమాలు పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు తెలిసిందన్నారు. సొసైటీకి చెందిన రికార్డులన్ని ఏసీబీకి చూపిస్తున్నామని చెప్పారు. తమ అకౌంట్స్ ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తామని సొసైటీ సభ్యులు ప్రభాశంకర్ తెలిపారు. సొసైటీ సమావేశాలకు ఈటల ఏనాడూ హాజరుకాలేదు సొసైటీకి చెందిన మరో సభ్యుడు శంకర్ ఆరోపించారు. 

Updated Date - 2021-07-03T02:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising