ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తున్న కేంద్రం’

ABN, First Publish Date - 2021-12-07T08:16:35+05:30

బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన బియ్యాన్ని ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బియ్యం ఇవ్వటానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నా స్టోరేజ్‌ స్పేస్‌, వ్యాగన్‌, ర్యాక్‌ మూవ్‌మెంట్‌ కల్పించటంలో ఎఫ్‌సీఐ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైస్‌మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్‌తో నెలల తరబడి మిల్లింగ్‌ నిలిపివేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-12-07T08:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising