ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘త్వరలో ఛలో పోలీస్ స్టేషన్‌ల ముట్టడికి పిలుపునిస్తాం’

ABN, First Publish Date - 2021-07-28T23:58:18+05:30

‘‘త్వరలో ఛలో పోలీస్ స్టేషన్‌ల ముట్టడికి పిలుపునిస్తాం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాంతి యుతంగా ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ మండిపడ్డారు. ఛలో రాజ్ భవన్ పిలుపు ఇచ్చామని కాంగ్రెస్ నేతలను ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అతి ఉత్సహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అన్నారు. పెట్రోల్ ధరలు, పెగసెస్ స్వాఫ్ట్వేర్‌లకు నిరసనగా ఉద్యమం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని, ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. త్వరలో రాజ్‌భవన్ కాదు ఛలో పోలీస్ స్టేషన్‌ల ముట్టడికి పిలుపు ఇస్తామన్నారు.

Updated Date - 2021-07-28T23:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising