ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చపాతి పిండిలో చనిపోయిన కప్ప..!

ABN, First Publish Date - 2021-12-31T08:18:19+05:30

ఓ కంపెనీకి చెందిన చపాతి పిండి సంచిలో ఏకంగా చనిపోయిన కప్ప కనబడటంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, డిసెంబరు 30: ఓ కంపెనీకి చెందిన చపాతి పిండి సంచిలో ఏకంగా చనిపోయిన కప్ప కనబడటంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణ కంపెనీకి చెందిన 5 కిలోల చపాతి పిండి సంచిని నర్సాపూర్‌లోని సంగారెడ్డి రోడ్డులో గల ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి 10 రోజుల క్రితం కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నారు. గురువారం చపాతి కోసం సంచి నుంచి పిండిని ఓ పాత్రలో వేస్తుండగా పిండితో పాటు చనిపోయి ఉన్న కప్ప బయటపడింది. ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చిన శివకుమార్‌ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానన్నారు.

Updated Date - 2021-12-31T08:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising