ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలి: కేంద్రం

ABN, First Publish Date - 2021-02-05T08:54:00+05:30

కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సమర్పించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై  చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సమర్పించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు డీపీఆర్‌లు సమర్పించకుండా, అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని రెండు రాష్ట్రాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని.. ఈ నేపథ్యంలో గతఏడాది అక్టోబరు 10న కౌన్సిల్‌ సమావేశం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు.  

Updated Date - 2021-02-05T08:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising