ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైబర్ నెట్ కేసులో అవినీతి అక్రమాలపై విచారణ

ABN, First Publish Date - 2021-09-14T14:44:19+05:30

ఫైబర్ నెట్ కేసులో అవినీతి అక్రమాలపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే హరి ప్రసాద్, సాంబశివరావు, గోపిచంద్‌లకు 161 కింద నోటీసులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫైబర్ నెట్ కేసులో అవినీతి అక్రమాలపై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే హరి ప్రసాద్, సాంబశివరావు, గోపిచంద్‌లకు 161 కింద నోటీసులు జారీ చేశారు. నేటి ఉదయం 11 గంటలకు మంగళగిరి ప్రధాన సీఐడీ కార్యాలయంలో విచారణ జరగనుంది. హరి ప్రసాద్ నాటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కాగా, సాంబశివరావు కేంద్ర సర్వీసుల అధికారిగా ఉన్నారు. డిప్యూటేషన్‌‌పై కొద్దీ కాలం సాంబశివరావు ఏపీలో పని చేశారు. గోపిచంద్ టెరా సాఫ్ట్ కంపెనీ ఎండీ. మొత్తం 18 మంది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

Updated Date - 2021-09-14T14:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising