ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2021-08-27T09:37:04+05:30

షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన నర్సింగ్‌ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునే నర్సింగ్‌ విద్యార్థులను దృష్టిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన నర్సింగ్‌ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాలకు వెళ్లాలనుకునే నర్సింగ్‌ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌(ఐఈఎల్‌టీఎస్‌), ఆక్యుపేషనల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌ (ఓఈటీ) పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తెలంగాణ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఫర్‌ నర్సెస్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. బీఎస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. కార్పొరేట్‌, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పని చేయడానికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత హాస్టల్‌, భోజన వసతి కల్పించడంతోపాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తారు. ఆయా పరీక్షల ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరింత సమాచారం కోసం 63091 64343, 63091 65353, 63091 66262 నంబర్లలో సంప్రదించాలని నర్సింగ్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోఆర్డినేటర్‌ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్‌ 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2021-08-27T09:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising