ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 317 జీవో రద్దు చేయాలి: షర్మిల

ABN, First Publish Date - 2021-12-30T08:09:12+05:30

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి స్థానికులను స్థానికేతరులుగా చేస్తున్న జీవో 317ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి స్థానికులను స్థానికేతరులుగా చేస్తున్న జీవో 317ను రద్దు చేయాలని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జూనియర్‌, సీనియర్‌ ఉద్యోగుల మధ్య లేని సమస్యను సృష్టించి పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు. జీవో 317 రద్దు కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు వైఎ్‌సఆర్‌టీపీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు కాలరాయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.317ను రద్దు చేయాలని  గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కోరారు. రాజ్‌భవన్‌లో బుధవారంనాడు గవర్నర్‌ను కలిసిన ఆయన.. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన కోసం తీసుకొచ్చిన జీఓ నెంబర్‌ 317తో వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిందని, తక్షణమే దీనిని రద్దు చేయించాలని గవర్నర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. 


Updated Date - 2021-12-30T08:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising