ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీసేవా నిర్వహకుడి ఖాతా నుంచి చలాన్‌ కట్టిన వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2021-05-27T17:53:09+05:30

ట్రాఫిక్ ఈ చలాన్‌లను మీ సేవ నిర్వాహకుడి ఖాతా నుండి కట్టిన జగన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ట్రాఫిక్ ఈ చలాన్‌లను మీ సేవ నిర్వాహకుడి ఖాతా నుండి కట్టిన జగన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం తన చలాన్‌లను కట్టేందుకు  జగన్ మీ సేవ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో మీ సేవ నిర్వాహకుడి యూజర్ ఐడీ పాస్‌వర్డ్ గమనించాడు. అనంతరం యూ ట్యూబ్ వీడియోలలో మీ సేవ పని తీరు చూసి నేర్చుకున్న జగన్..ఆపై మీ సేవ నిర్వాహకుడి ఖాతా నుండి తనకు తెలిసిన వారి ఈ చలానాలు కడుతా అని వారి నుండి డబ్బు వసూలు చేశాడు. విషయం తెలుసుకున్న  మీ సేవ నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో వరంగల్‌కు చెందిన జగన్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-05-27T17:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising